VIDEO: నెల్లూరులో పర్యటించిన కమిషనర్
NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక 14వ డివిజన్ ఏసీ నగర్ ప్రాంతంలోని ఎమ్.ఎస్.ఎమ్ పార్కు పరిసర ప్రాంతాలలో సోమవారం పర్యటించారు. స్థానికంగా జరుగుతున్న అపార్ట్మెంట్ నిర్మాణాన్ని ఆయన పరిశీలించి నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం మంజూరు చేసిన అనుమతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.