'విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలి'

'విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలి'

KMM: విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని మధిర మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ అన్నారు. గురువారం మడుపల్లి హైస్కూల్‌ను MEO ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించి, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ గురించి ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులంతా ఇప్పటినుంచి పదవ తరగతి పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు.