దావత్-ఇ-ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న అక్బరుద్దీన్ ఒవైసీ

దావత్-ఇ-ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న అక్బరుద్దీన్ ఒవైసీ

HYD: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ బాబానగర్ మదీనా హోటల్‌ వద్ద ఏర్పాటు చేసిన దావత్-ఇ-ఇఫ్తార్‌ విందుకు AIMIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ముందుగా ఆయన మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు.