ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్

ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్

HYD: బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిర్యాదుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. ఈ క్రమంలోనే హెడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఇవాళ ఫోన్ చేశారు. నల్లచెరువు ప్రొటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, వాణిదేవి పేర్లతో శిలా ఫలకం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.