VIDEO: శబరిమలకు అయ్యప్ప స్వాములు

VIDEO: శబరిమలకు అయ్యప్ప స్వాములు

AKP: నర్సీపట్నంలో అయ్యప్ప స్వాములు దీక్షలు ముగుస్తున్నాయి. శబరిమలలో అయ్యప్ప దేవాలయం తెరుచుకోవడంతో పలువురు అయ్యప్ప స్వాములు శబరిమలకు పయనమవుతున్నారు. శనివారం ఉదయం దాదాపు 100 మంది అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొని శబరిమలైకు బయలుదేరి వెళ్లారు. మండలం రోజులపాటు దీక్షలు పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వాములు యాత్ర ప్రారంభించడంతో అయ్యప్ప స్వాములు తాకిడి తగ్గింది.