తొర్రూరులో నిలిచిన పోస్టుమార్టం సేవలు

తొర్రూరులో నిలిచిన పోస్టుమార్టం సేవలు

MHBD: తొర్రూరు డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లో అనుకోని ప్రమాదం, ఆత్మహత్య, అనుమానస్పద మృతి ఘటనలు జరిగితే పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి. రూ.2.50 లక్షల వ్యయంతో తొర్రూరులో అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా పోస్టుమార్టం భవనం ప్రారంభించారు. కానీ పోస్టుమార్టం సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.