'బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి'

KRNL: కలెక్టర్ కార్యాలయం ముందు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిధిగా బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మంచాల లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ మేరకు ఆయన డీఆర్‌వో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో కల్పించాలని డిమాండ్ చేశారు.