విజేతలను అభినందించిన ఎంపీ

విజేతలను అభినందించిన ఎంపీ

ATP: రాష్ట్ర స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు ఆరు బంగారు పతకాలు సహా మొత్తం 10 పతకాలు సాధించారు. ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గురువారం తన కార్యాలయంలో విజేతలను అభినందించారు. విద్యార్థులు జాతీయస్థాయిలో కూడా రాణించి, జిల్లాకు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.