నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

KNR: ఈనెల 4వ జరిగే నీట్ పరీక్షల కోసం జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో మొత్తం ఏడు పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 2,975 మంది నీట్ పరీక్ష రాసేందుకు విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు.