ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కొనకనమిట్లలో వైభవంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
➢ చీమకుర్తిలో బాలికల హాస్టల్‌ను తనిఖీ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్
➢ కంభంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించిన MAO దేవేంద్ర గౌడ్
➢ పెద్దదోర్నాలలో కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి