పోలీస్ జాగిలాలతో విస్తృత తనిఖీలు

పోలీస్ జాగిలాలతో విస్తృత తనిఖీలు

SKLM: జిల్లా ఎస్పీ కె వి మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు పోలీస్ జాగిలాలతో మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లోలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాలు, వాహనాలను తనిఖీ చేశారు. అనుమానం ఉన్న ప్రయాణికుల లగేజీ బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వలను గుర్తించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.