బస్సు అగ్నిప్రమాద ఘటనపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

బస్సు అగ్నిప్రమాద ఘటనపై ఎమ్మెల్యే  దిగ్భ్రాంతి

WGL: HYD–బెంగళూరు రూట్‌లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం ఎంతో హృదయవిదారకమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రభుత్వం వారి కుటుంబాలను ఆర్థికంగా అండగా నిలుస్తుందని తెలిపారు.