అభివృద్దికి అడ్డుపడితే తాటతీస్తా: జేసీ ప్రభాకర్ రెడ్డి

అభివృద్దికి అడ్డుపడితే తాటతీస్తా: జేసీ ప్రభాకర్ రెడ్డి

ATP: తాడిపత్రి అభివృద్దికి అడ్డుపడితే తాటతీస్తా అని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.  పొల్యూషన్ అంటూ ఇండస్ట్రీల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. 30ఏళ్లుగా లేని కాలుష్యం ఇప్పుడెలా గుర్తొచ్చిందన్నారు. ఆదాయం ఉంటే పొల్యూషన్ గుర్తు రాదు, ఆదాయం లేకుంటే కాలుష్యం వెంటాడుతుందా? మరి కాలుష్యం ఉంటే విల్లాలు ఎలా నిర్మించారని ఆయన ప్రశ్నించారు.