జనసేన బలోపేతానికి కృషి చేయాలి: వేగుళ్ల

కాకినాడలో జరిగిన జనసేన నాయకులు, కార్యకర్తలు సమావేశంలో మండపేట నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ.. జనసేన బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.