ఇండిగోను రెండుగా విభజించాలి: కాంగ్రెస్ సీనియర్ నేత
పౌర విమానయాన రంగంలో గుత్తాధిపత్యం దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదని కేంద్ర మాజీమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. ఈ రంగంలో న్యాయమైన పోటీ ఉండాలంటే ఇండిగోను రెండుగా విభజించాల్సిందేనని చెప్పారు. ప్రస్తుతం కేవలం రెండే కంపెనీలు 40 కోట్ల ప్రయాణికులను తరలిస్తున్నాయని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో మరిన్ని తీవ్ర పరిణామాలను చూడాల్సి ఉంటుందన్నారు.