ఏవో విజయ్ కళాకారులతో సమావేశం

NZB: మాదాపూర్‌లో తెలంగాణ సాంస్కృతిక సారధి ప్రధాన కార్యాలయంలో జరిగిన రివ్యూ మీటింగ్‌లో ఏవో విజయ్ కళాకారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరేలా సన్న బియ్యం, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లపై పాటలు రూపొందించి ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా సాంస్కృతిక సారధి కళాకారులు పాల్గొన్నారు.