VIDEO: హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ రవీందర్
MHBD: బీఆర్ఎస్ MLC తక్కలపల్లి రవీందర్ రావు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. MHBD పట్టణ కేంద్రంలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, బంధువులు, తన సిబ్బందితో కలిసి ఆయన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ సందడి చేశారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.