విభిన్న ప్రతిభవంతుల సంక్షేమం కొరకు రూ.లక్ష విరాళం
TPT: విభిన్న ప్రతిభవంతుల సంక్షేమం కొరకు గంగాధర్ నెల్లూరు జనసేన ఇంఛార్జ్ మరియు మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కమిటీ మెంబర్ పొన్ను యుగంధర్ శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సుమిత్ కుమార్‌ను కలిసి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. విభిన్న ప్రతిభంతుల సంక్షేమానికి ఆర్థిక సాయం అందించడం నా పూర్వజన్మ సుక్రత ఫలమని తెలిపారు.