VIDEO: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

WGL: నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం సంగెం మండలం తిమ్మాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు.