గ్లోబల్ సమ్మిట్.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

గ్లోబల్ సమ్మిట్.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

TG: గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సమ్మిట్‌కు వివిధ దేశాల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. వివిధ దేశాల రాయబారులు కూడా పాల్గొనే అవకాశముందని చెప్పారు. పాస్‌లు లేకుండా ఎవరినీ అనుమతించవద్దని ఆదేశించారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.