రూరల్​ నియోజకవర్గానికి నిధులివ్వాలని మంత్రికి వినతి

రూరల్​ నియోజకవర్గానికి నిధులివ్వాలని మంత్రికి వినతి

NZB: సీఆర్​ఆర్​ 2025‌‌‌‌–2026 నుంచి నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయాలని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జిల్లా ఇం​ఛార్జ్ మంత్రి సీతక్కను గురువారం కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. NZB రూరల్ నియోజకవర్గంలో 170 పంచాయతీలు, ఏడు మండలాలు ఉన్నాయని తెలిపారు. నిజమాబాద్ జిల్లాలో రూరల్​ నియోజకవర్గం మాత్రమే విస్తీర్ణంలో పెద్దదని వివరించారు.