VIDEO: పారదర్శకంగా నిత్యావసరాల పంపిణీ: కలెక్టర్

VIDEO: పారదర్శకంగా నిత్యావసరాల పంపిణీ: కలెక్టర్

MDK: జిల్లాలో 3 నెలల నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. కౌడిపల్లి మండలం కొట్టాల, వెల్మకన్న గ్రామాల చౌక ధరల దుకాణాలు ఆకస్మిక తనిఖీ చేసి, స్టాక్ పరిశీలించారు. చౌక ధరల దుకాణాలు సమర్థవంతంగా పనిచేయాలని లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేయాలన్నారు.