‘తెలుగువారిని కాపాడడంలో లోకేశ్ పాత్ర అభినందనీయం’

‘తెలుగువారిని కాపాడడంలో లోకేశ్ పాత్ర అభినందనీయం’

KRNL: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని కాపాడడంలో మంత్రి లోకేశ్ పాత్ర అభినందనీయమని టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేపాల్‌లో ఉన్న తెలుగువారిని సమన్వయం చేసి అక్కడి అధికారులతో మాట్లాడి తిరిగి స్థలాలకు రప్పించడంలో విశేష కృషి చేశారని కొనియాడారు.