లాస్ట్ ఇయర్ రూ.1096.64 కోట్లు పన్నులు వసూలు
MDCL: గత ఆర్థిక సంవత్సరం మూడు కార్పొరేషన్ల పరిధిలో ఎర్లీబర్డ్ పథకాన్ని 9,92,360 మంది ఉపయోగించుకుని రూ.1096.64 కోట్లు పన్నులు కట్టినట్లుగా మల్కాజ్‌గిరి కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఎర్లీబర్డ్ పథకం అమలులో ఉందని, దీని ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐదు శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవలని ఆయన సూచించారు.