సింగరేణి సూపర్ బజార్‌ను పరిశీలించిన జీఎం

సింగరేణి సూపర్ బజార్‌ను పరిశీలించిన జీఎం

PDPL: గోదావరిఖని పట్టణంలోని సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న సూపర్ బజార్‌ను RG- 1 GM లలిత్ కుమార్, అధికారులు కార్మిక నేతలతో కలిసి శనివారం పరిశీలించారు. సూపర్ బజారులో ఉన్న స్టాక్ గోడౌన్, వస్తువుల విక్రయాలు, కౌంటర్ కొనుగోళ్లు తదితర రికార్డులను ఆయన పరిశీలించారు. రోజువారీ క్రయవిక్రయాలను అడిగి తెలుసుకున్నారు.