జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్‌కు సన్మానం
WNP: ఇటీవల జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీలను నియమించారు. అందులో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కోళ్ల వెంకటేష్‌ను నియమించారు. ఎన్నికైన కోళ్ల వెంకటేష్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నా రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందుబాటులో ఉండాలని సూచించారు.