VIDEO: 'అవినీతి పరులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు'

VIDEO: 'అవినీతి పరులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు'

MDK: కాంగ్రెస్ పార్టీలో అవినీతికి ఆస్కారం లేదని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో శనివారం రాత్రి పదిమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. 10 సంవత్సరాలు రామాయంపేట అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు.