రేపు జిల్లాలో వర్షాలు
అన్నమయ్య: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని ఏపీ పర్యావరణ విపత్తు నిర్వాహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో
సోమవారం 17న జిల్లాలో అక్కడక్కడ తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పర్యావరన శాఖ సూచించింది.