'సింగిల్ విండో పాలకవర్గాల పదవీకాలం పెంపు'

'సింగిల్ విండో పాలకవర్గాల పదవీకాలం పెంపు'

SRCL: సింగిల్ విండో పాలక వర్గాల పదవీకాలం పెంచడం పట్ల సింగిల్ విండో చైర్మన్‌ల ఫోరం హర్షం వ్యక్తం చేశారు. శనివారం సింగిల్ విండో చైర్మన్‌ల ఫోరం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, కోరెం సొసైటీ చైర్మన్ తీపి రెడ్డి కిషన్ రెడ్డి, బోయినపల్లి సొసైటీ చైర్మన్ జోగినిపల్లి వెంకట రామారావులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.