పండ్ల అలంకారంలో ఉజ్జయిని అమ్మవారు

HYD: చివరి శ్రావణ శుక్రవారం సందర్బంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్‌లో అమ్మవారికి భక్తులు సాకలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మ వారిని వివిధ రకాల పండ్లతో అలంకరించారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. చివరి శ్రావణ శుక్రవారం కావడంతో రద్దీ పెరిగిందని ఆలయ ఈవో మనోహర్ తెలిపారు.