VIDEO: ఎల్లమ్మ దేవి ఉత్సవాలకు ఏర్పాట్లు

VIDEO: ఎల్లమ్మ దేవి ఉత్సవాలకు ఏర్పాట్లు

SKLM: సంతబొమ్మాళి మండలం మేఘవరం పంచాయతీ బంజీరుతోటలో శ్రీ ఎల్లమ్మదేవి కళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 24 నుంచి 25 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలియజేశారు.