రైల్వే స్టేషన్‌లో అనుమానస్పద వ్యక్తి మృతి

రైల్వే స్టేషన్‌లో అనుమానస్పద వ్యక్తి మృతి

NDL: డోన్ మండలం చిన్న మల్కాపురం రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఇవాళ ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికులకు కలవరపరిచింది. మృతుడికి సుమారు 45 ఏళ్లు ఉండొచ్చని ఆయన సంజామల మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన వాసిగా గుర్తించారు. అనుమానస్పదంగా పడి ఉండడంతో ప్రయాణికులు రైల్వే అధికారులకు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.