'మొలకెత్తిన వరి ధాన్యం కొనుగోలు చేయాలి'

'మొలకెత్తిన వరి ధాన్యం కొనుగోలు చేయాలి'

KMR: అకాల వర్షాల వల్ల మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని నాగిరెడ్డిపేట మాజీ జడ్పీటీసీ మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మొలకెత్తిన వరి ధాన్యాన్ని రైతుల ఆధ్వర్యంలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అకాల వర్షాల వల్ల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.