బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు
NGKL: తాడూరు మండలం ఆకునెల్లికుదురు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్‌లోకి చేరారు. గ్రామా పార్టీ అధ్యక్షుడు దేండి అనిల్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు కొట్ర సత్యం రెడ్డి, గ్రామ యూత్ ప్రెసిడెంట్ వంగ బాలకృష్ణ గౌడ్, కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.