ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం
GDWL: అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మున్సిపాలిటీలో 19వ వార్డు కౌన్సిలర్ మాస్టర్ షేక్షావలి ఆచారి ఆధ్వర్యంలో ఈరోజు పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణాన్ని ముగ్గులు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.