బాన్సువాడలో సబ్ కలెక్టర్ అకస్మిక తనిఖీ

బాన్సువాడలో సబ్ కలెక్టర్ అకస్మిక తనిఖీ

KMR: బాన్సువాడ నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ బుధవ బాన్సువాడ, బుడిమి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నమోదు, ట్యాబ్ ఎంట్రీ ప్రగతిని స్వయంగా పరిశీలించారు. సహకార సంఘాల అధికారులు, సిబ్బందితో మాట్లాడిన సబ్ కలెక్టర్ రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా వేగంగా పూర్తి చేయాలన్నారు.