కడప బస్సు దగ్ధంపై స్పందించిన గొట్టిపాటి

కడప బస్సు దగ్ధంపై స్పందించిన గొట్టిపాటి

AP: కడప జిల్లాలో విద్యుత్ తీగలు తగిలి బస్సు దగ్ధం కావడంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. CMDA అధికారులను వివరణ అడగ్గా.. టంకీ పద్ధతిలో పనులు జరుగుతుండటంతో ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. రోడ్ల పనుల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.