'కాంగ్రెస్ నేతల తీరులో మార్పు రావాలి'

'కాంగ్రెస్ నేతల తీరులో మార్పు రావాలి'

RR: లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు.  ఆయన మాట్లాడుతూ.. పీ.సీ ఘోష్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ నేతల తీరులో మార్పు రావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ తీరును ప్రపంచ దేశాలు సైతం అభినందించాయని, సాగునీటి నిపుణులు సైతం ప్రశంసించారని పేర్కొన్నారు.