'భారత్ సహనాన్ని పరీక్షిస్తే దేశం చూస్తూ ఊరుకోదు'

SDPT: భారతదేశంపై ఉగ్రవాదం పేరిట దాడి చేస్తూ తమ శాంతిని, సహనాన్ని పరీక్షిస్తే దేశం చూస్తూ ఊరుకోదని బుధవారం MLA హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్, పీఓకేలలో చేసిన మెరుపు దాడుల పట్ల ఆయన గర్వంగా ఉన్నామన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన కుటుంబాలకు న్యాయం జరిగిందన్నారు.