ఈ నెల 7న మండల సర్వసభ్య సమావేశం

ADB: వాంకిడి మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 7న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఒక ప్రకటనలో తెలిపారు. మండల ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలన్నారు. మండల అధికారులు తమ ప్రగతి నివేదికలతో హాజరు కావాలని సూచించారు.