కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

ASF: కౌటాల మండలం తాటిపల్లికి చెందిన తాజా మాజీ సర్పంచ్ సోయం సురేష్, పలువురు మాజీ వార్డ్ మెంబెర్స్, ఆరే కుల సంఘం గౌరవ అధ్యక్షులు తంగడే ఉద్ధవ్ పటేల్‌తో పాటు 40 మంది కాంగ్రెస్‌లో చేరారు. వారికి మంగళవారం MLC దండే విఠల్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.