పోలీస్ స్టేషన్‌లో గుండెపోటుతో ఎస్సై మృతి

పోలీస్ స్టేషన్‌లో గుండెపోటుతో ఎస్సై మృతి

TG: LBనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై సంజయ్‌ సావంత్‌(58) గుండెపోటుతో మృతిచెందారు. పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉండటంతో నిన్న రాత్రి పీఎస్‌లోనే ఆయన నిద్రించారు. ఈ క్రమంలో ఎస్సైకి గుండెపోటు రావడంతో మరణించినట్లు సమాచారం. నాచారంలో నివాసముండే సంజయ్‌.. ఇవాళ అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉంది.