'ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి'

'ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలి'

KMM: ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కూసుమంచిలోని తన క్యాంప్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఆయన శాలువాలతో ఘనంగా సత్కరించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు భారీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.