VIDEO: జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

VIDEO: జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

KMR: కామారెడ్డి జిల్లాలోని NH-44 జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారిపై వరద నీరు నిల్వలేనప్పటికీ, ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ట్రాఫిక్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్లే దాదాపు 20 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయినట్లు వాహనదారులు మండిపడుతున్నారు.