VIDEO: మేడారం సమ్మక్క జాతరలో ఏర్పాట్లు పూర్తి

VIDEO: మేడారం సమ్మక్క జాతరలో ఏర్పాట్లు పూర్తి

ములుగు జిల్లా మేడారం సమ్మక్క జాతరకు రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌకర్యానికి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చింది. దాదాపు 5,500 తాత్కాలిక నల్లాలు, 517 బ్యాటరీ ఆఫ్ టాప్స్, 47 సిస్టెర్న్స్, 312 సిస్టెర్న్ టాప్స్ మరియు 10 చలి వేదికలను,నీటి సరఫరా, పెద్ద సంఖ్యలో టాయిలెట్‌ల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.