పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కిశోర్

పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కిశోర్

BHNG: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు కొండ సోంమల్లు తండ్రి కొండ సోమయ్య మరణించడంతో సోమవారం వారి పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే కిశోర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు ధర్మేంద్ర పాల్గొన్నారు.