ఇంటిలిజెన్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

ఇంటిలిజెన్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

E.G: పర్యటనకు వచ్చిన కేంద్ర ఇంటిలిజెన్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ ఆర్.జె.చంద్రశేఖర్‌ను రాజమహేంద్రవరంలో శుక్రవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు.