నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ELR: పెదవేగి మండలం రామసింగవరం విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మత్తుల పనులను నిమిత్తం నేడు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగునని విద్యుత్ అధికారులు తెలిపారు. వ్యవసాయ 3 ఫేస్ కరెంటు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు రెండూ విడతలుగా ఇస్తామన్నారు. రైతులు ప్రజలు సహకరించాలని కోరారు.