మరి కాసేపట్లో వర్షం.!

మరి కాసేపట్లో వర్షం.!

ప్రకాశం: వాతావరణ శాఖ ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలను జారీ చేసింది. ఈ మేరకు ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించింది.