యుద్ధం.. 900 మందికిపైగా మృతి

యుద్ధం.. 900 మందికిపైగా మృతి

అమెరికా స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. మరో వైపు ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 900 మందికిపైగా మృతి చెందారు. US, ఇజ్రాయెల్ దాడుల్లో 787 మంది ఇరానీయన్లు మరణించారు. కాగా, ఈ యుద్ధం మరో 4 వారాల పాటు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.